(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.18. అధ్యాయః 018
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రాహ్మణేన కృష్ణంప్రతి ప్రాణినాం జననమరణాదిప్రతిపాదకసిద్ధకశ్యపసంవాదనువాదః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వాసుదేవ ఉవాచ।

తతస్తస్యోపసంగృహ్య పాదౌ ప్రశ్నాన్సుదుర్వచాన్।
పప్రచ్ఛ తాంశ్చ ధర్మాన్స ప్రాహ ధర్మభృతాంవరః॥ 14-18-1(92856)
కాశ్యప ఉవాచ। 14-18-2x(7804)
కథం శరీరాచ్చ్యవతే కథం చైవోపపద్యతే।
కథం కష్టాచ్చ సంసారాత్సంసరన్పరిముచ్యతే॥ 14-18-2(92857)
ఆత్మానం వా కథం యుక్త్వా తచ్ఛరీరం విముంచతి।
శరీరే చ వినిర్ముక్తో కథమన్యత్ప్రపద్యతే॥ 14-18-3(92858)
కథం శుభాశుభే చాయం కర్మణీ స్వకృతే నరః।
ఉపభుంక్తే క్వ వా కర్మ విదేహస్యోపతిష్ఠతే॥ 14-18-4(92859)
బ్రాహ్మణ ఉవాచ। 14-18-5x(7805)
ఏవం సంచోదితః సిద్ధః ప్రశ్నాంస్తాన్ప్రత్యభాషత।
ఆనుపూర్వ్యేణ వార్ష్ణేయ తన్మే నిగదతః శృణుః॥ 14-18-5(92860)
సిద్ధ ఉవాచ। 14-18-6x(7806)
`అస్మిన్నేవాశు ఫలదా ఆయుష్యాస్తు క్రియాఃస్మృతాః।
ఆయుఃకీర్తికరాణీహ యాని కృత్యాని సేవతే।
శరీరగ్రహణేఽన్యస్మింస్తేషు క్షీణేషు సర్వశః॥ 14-18-6(92861)
ఆయుఃక్షయపరీతాత్మా విపరీతాని సేవతే।
బుద్ధిర్వ్యావర్తతే చాస్య వినాశే ప్రత్యుపస్థితే॥ 14-18-7(92862)
సత్త్వం బలం చ కాలం చావిదిత్వా చాత్మనస్తథా।
అతివేలముపాశ్నాతి స్వవిరుద్ధాన్యనాత్మవాన్॥ 14-18-8(92863)
యదాఽయమతికష్టాని సర్వాణ్యుపనిషేవతే।
అత్యర్థమపి వా భుంక్తే న వా భుంక్తే కదాచన॥ 14-18-9(92864)
దుష్టాన్నామిషపానం చ యదన్యోన్యవిరోధి చ।
గురు చాప్యమితం భుంక్తే నాతిజీర్ణే దివా పునః॥ 14-18-10(92865)
వ్యాయామమతిమాత్రం చ వ్యావాయ చోపసేవతే।
సతతం కర్మలోభాద్వా ప్రాప్తం వేగం విధారయేత్॥ 14-18-11(92866)
రసాభియుక్తమన్నం వా దివాస్వప్నం చ సేవతే।
అపక్వానాగతే కాలే స్వయం దోషాన్ప్రకోపయేత్॥ 14-18-12(92867)
స్వదోషకోపనాద్రోగం లభతే మరణాంతికం।
అపి వోద్బంధనాదీని పరీతాని వ్యవస్యతి॥ 14-18-13(92868)
తస్య తైః కారణైర్జంతోః శరీరం చ్యవతే తదా।
జీవితం ప్రోచ్యమానం తద్యథావదుపధారయ॥ 14-18-14(92869)
ఊష్మా ప్రకుపితః కాయే తీవ్రవాయుసమీరితః।
శరీరమనుపర్యేత్య సర్వాన్ప్రాణాన్రుణద్ధి వై॥ 14-18-15(92870)
అత్యర్థం బలవానూష్మా శరీరే పరికోపితః।
భినత్తి జీవస్థానాని తాని కర్మణి విద్ధి చ॥ 14-18-16(92871)
తతః సవేదనః సద్యో జీవః ప్రచ్యవతే క్షరన్।
శరీరం త్యజతే జంతుశ్ఛిద్యమానేషు మర్మసు।
వేదనాభిః పరీతాత్మా తద్విద్ధి ద్విజసత్తమ॥ 14-18-17(92872)
జనీమరణసంవిగ్రాః సతతం సర్వజంతవః।
దృశ్యంతే సంత్యజంతశ్చ శరీరాణి ద్విజర్షభ॥
గర్భసంక్రమణే చాపి గర్భాణాపుపసర్పణే।
తాదృశీమేవ లభతే వేదనాం మానవః పునః॥ 14-18-18(92873)
భిన్నసంధిరథ క్లేదమద్భిః స లభతే నరః॥ 14-18-20(92874)
యథా పంచసు భూతేషు సంభూతత్వం నియచ్ఛతి।
శైత్యాత్ప్రకుపితః కాయే తీవ్రవాయుసమీరితః॥ 14-18-21(92875)
యః స పంచసు భూతేషు ప్రాణాపానే వ్యవస్థితః।
స గచ్ఛత్యూర్ధ్వగో వాయుః కృచ్ఛ్రాన్ముక్త్వా శరీరిణః।
శరీరం చ జహాత్యేవం నిరుచ్ఛ్వాసశ్చ దృశ్యతే॥ 14-18-22(92876)
స నిరూష్మా నిరుచ్ఛ్వాసో నిఃశ్రీకో గతచేతనః।
కర్మణా సంపరిత్యక్తో మృత ఇత్యుచ్యతే నరః॥ 14-18-23(92877)
స్రోతోభిర్యైర్విజానాతి ఇంద్రియార్థాఞ్శరీరభృత్।
తైరేవ న విజానాతి ప్రాణానాహారసంభవాన్॥ 14-18-24(92878)
తత్రైవ కురుతే కాయే యః స జీవః సనాతనః॥ 14-18-25(92879)
తథా యద్యద్భవేన్ముక్తం సన్నిపాతే క్వచిత్క్వచిత్।
తత్తన్మర్మ విజానీహి శాస్త్రదృష్టం హి తత్తథా॥ 14-18-26(92880)
తేషు మర్మసు భిన్నేషు తతః స సముదీరయన్।
ఆవిశ్య హృదయం జంతోః సత్త్వం చాశు రుణద్ధి వై॥ 14-18-27(92881)
తతః సచేతనో జంతుర్నాభిజానాతి కించన।
తమసా సంవృతజ్ఞానః సంవృతేష్వేవ మర్మసు।
స జీవో నిరదిష్ఠానశ్చాల్యతే మాతరిశ్వనా॥ 14-18-28(92882)
తతః స తం మహోచ్ఛ్వాసం భృశముచ్ఛ్వస్య దారుణం।
నిష్క్రమన్కంపయత్యాశు తచ్ఛరీరమచేతనం॥ 14-18-29(92883)
స జీవః ప్రచ్యుతః కాయాత్కర్మభిః స్వైః సమావృతః।
అంకితః స్వైః శుభైః పుణ్యైః పాపైర్వాఽప్యుపపద్యతే॥ 14-18-30(92884)
బ్రాహ్మణా జ్ఞానసంపన్నా యథావచ్ఛ్రుతనిశ్చయాః।
ఇతరం కృతపుణ్యం వా తం విజానంతి లక్షణైః॥ 14-18-31(92885)
యథాంధకారే ఖద్యేతం దీప్యమానం తతస్తతః।
చక్షుష్మంతః ప్రపశ్యంతి తథా చ జ్ఞానచక్షుషః॥ 14-18-32(92886)
పశ్యంత్యేవంవిధం సిద్ధా జీవం దివ్యేన చక్షుషా।
చ్యవంతం జాయమానం చ యోనిం చానుప్రవేశితం॥ 14-18-33(92887)
తస్య స్థానాని దృష్టాని వివిధానీహ శాస్త్రతః।
కర్మభూమిరియం భూమిర్యత్ర తిష్ఠంతి జంతవః॥ 14-18-34(92888)
తతః శుభాశుభం కృత్వా లభంతే సర్వదేహినః।
ఇహైవోచ్చావచాన్భోగాన్ప్రాప్నువంతి స్వకర్మభిః॥ 14-18-35(92889)
ఇహైవాశుభకర్మాణః కర్మభిర్నిరయం గతాః।
అవాగ్గతిరియం కష్టా యత్ర పచ్యంతి మానవాః।
తస్మాత్సుదుర్లభో మోక్షో రక్ష్యశ్చాత్మా తతో భృశం॥ 14-18-36(92890)
ఊర్ధ్వం తు జంతవో గత్వా యేషు స్థానేష్వవస్థితాః।
కీర్త్యమానాని తానీహ తత్త్వతః సంనిబోధ మే॥ 14-18-37(92891)
తచ్ఛ్రుత్వా నైష్ఠికీం బుద్ధిం బుద్ధ్యేథాః కర్మనిశ్చయం।
తారారూపాణి సర్వాణి యత్రైతచ్చంద్రమండలం॥ 14-18-38(92892)
యత్ర విభ్రాజతే లోకే స్వభాసా సూర్యమండలం।
స్థానాన్యేతాని జానీహి జనానాం పుణ్యకర్మణాం॥ 14-18-39(92893)
కర్మక్షయాచ్చ తే సర్వే చ్యవంతే వై పునః పునః।
తత్రాపి చ విశేషోస్తి దివి నీచోచ్చమధ్యమః॥ 14-18-40(92894)
న చ తత్రాపి సంతోషో దృష్ట్వా దీప్తతరాం శ్రియం।
ఇత్యేతా గతయః సర్వాః పృథక్తే సముదీరితాః॥ 14-18-41(92895)
ఉపపత్తిం తు వక్ష్యామి గర్భస్యాహమతః పరం।
తథావత్తాం నిగదతః శృణుష్వావహితో ద్విజ॥ ॥ 14-18-42(92896)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి అష్టాదశోఽధ్యాయః॥ 18 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-18-10 దుష్టాన్నం విషమాన్నం వితే క.ట.పాఠః॥ 7-18-12 అపక్వాశం గతే కాలే స్వయం దోషప్రకోపనమితి క.ఠ.థ.పాఠః॥ 7-18-19 గర్భసంక్రమణే గర్భస్థదేహప్రవేశే॥ 7-18-21 శ్లేష్మా ప్రకుపిత ఇతి క.థ.పాఠః॥ 7-18-24 స్నోతోభిరింద్రియైః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.